.:[Double Click To][Close]:.

eamcet results 2011 with marks latest news on eamcet 2011 results - Google Search

http://www.results.manabadi.co.in/EAMCETResults2011.htm

EAMCET results to be announced today

Special Correspondent


Marks can be known by sending hall ticket number through SMS on 55352, 56300 or 56263


HYDERABAD: The EAMCET–2011 results will be released on Wednesday at 9 a.m at the JNTU Hyderabad by Minister for Higher and Technical Education Damodar Rajanarasimha.

The results will be available in the following websites - www.apeamcet.org, www.schools9.com, http://eamcet.corecrux.com, http://betechs.com, www.manabadi.com, www.manabadi.co.in, www.results.manabadi.co.in, www.vidyavision.com, www.nettlinxresults.net, www.pratibhaplus.com, www.exametc.com, www.rediff.com/exams, www.results.sify.com, www.kabconsultants.com, www.campuspioneer.com, www.sagam.com, www.iitjeeforum.com, www.educationplus.net.in, www.telugucolleges.com, www.hyderabadcollegeevents.com, www.engineeringcolleges4u.com, www.telugueducation.com, www.ExamResults.net, www.IndiaEduNews.net, http://ExamResults.net, http://cosmicvent.com and www.apmedicalcolleges.com.

Results will also be available through Automated Voice Response System by which students at remote places can get information on marks by dialling their hall ticket number. They can call: Airtel (543212222), Vodafone (56731), Idea (5545678), BSNL (1255225,1255560,1255596), TATA Docomo (54321234) Tata CDMA (129660), and Reliance (56566).

Marks can be known sending the hall ticket number through SMS on 55352, 56300 or 56263, EAMCET-2011 Convenor N.V. Ramana Rao said in a statement here.

నేడు ఎంసెట్‌ ఫలితాలు
ఉదయం 9 గంటలకు మార్కుల వెల్లడి
విద్యార్థుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఎంసెట్‌-2011 ఫలితాలు(మార్కులు) బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగానే తుది 'కీ'ను వెల్లడిస్తారు. హైదరాబాదు జేఎన్‌టీయూలో ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. www.eenadu.net, www.apeamcet.org, schools9.com, www.manabadi.com, pratibhaplus.net, kabconsultants.com, educationplus.net.in Examresults.net, vidyavision.com వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

వెంటనే సంక్షిప్త సందేశాలు
ఫలితాలు విడుదలైన కొద్దిసేపటికే వాటిని విద్యార్థుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాల ద్వారా పంపిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. అలాగే ఆటోమేటెడ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ విధానంలో ఫలితాలు తెలుసుకునే సదుపాయాన్ని కల్పించామన్నారు. 55352, 56300, 56263 నెంబర్లకు సెల్‌ ద్వారా ఎంసెట్‌ హాల్‌టికెట్‌ నెంబరును ఎస్‌ఎంఎస్‌ చేసి ఫలితాలు తెలసుకోవచ్చు.అలాగే ఐవీఆర్‌ఎస్‌ విధానంలో ఎయిర్‌టెల్‌-543212222, వోడాఫోన్‌-56731, ఐడియా-5545678, బీఎస్‌ఎన్‌ఎల్‌-1255225, 1255560, 1255596, టాటా డొకొమో-54321234, టాటా సీడీఎంఎ-129660, రిలయన్స్‌-56566 నెంబర్ల నుంచి కూడా మార్కులు పొందవచ్చు